southwest monsoon that has remained sluggish so far is likely to gain some pace and advance over some parts of southern states in the next four-five days.
#weathermonsoon
#southindia
#rain
#bayofbengal
#kerala
#tamilnadu
#telangana
#andhrapradesh

భారీ వర్షాలు కురుస్తాయని ఆశపెట్టుకున్న జనానికి నైరుతి రుతుపనాలు ఇప్పటికి నిరాశ మిగిల్చాయి. అయితే రానున్న నాలుగైదు రోజుల్లో పరిస్థితి మారుతుందని వాతావరణ శాఖ ప్రకటించింది. వాతావరణ పరిస్థితులు అనుకూలించడంతో రుతుపవనాలు చురుగ్గా కదిలి దక్షిణ భారతదేశంలో వేగంగా విస్తరిస్తాయని అధికారులు చెబుతున్నారు. వాస్తవానికి ఈ పాటికే రుతుపవనాలు దక్షిణాదిలో విస్తరించి విస్తృతంగా వానలు కురవాల్సి ఉన్నా అనువైన పరిస్థితులు లేకపోవడంతో ఆలస్యమైంది.